Wednesday, August 5, 2026

Creating liberating content

‘I want to be...

Former England captain Ben Stokes has said he would like to...

WI vs PAK 2nd...

Pakistan captain Babar Azam once again missed out on a Test century....

Chess: Father quit Singapore...

Savitha Shri will represent India at Women's Chess Olympiad this year (Special...

‘You drop me’: Ex-cricketer...

India's Rohit Sharma (ANI Photo) Former India cricketer Mohammed Kaif believes Rohit...
Homeతెలుగుతాజావార్తలు

Category: తాజావార్తలు

జూలై 3న కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం

రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక అడుగు పడనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 3న వైఎస్సార్ కడప జిల్లాలోని సున్నపురాళ్లపల్లి, పెద్దదండ్లూరు గ్రామాల వద్ద జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.16,350 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు రాయలసీమ పారిశ్రామిక రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.జేఎస్‌డబ్ల్యూ ఆంధ్రప్రదేశ్ స్టీల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సుమారు 1,100 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్టీల్ ప్లాంట్‌ను రెండు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. తొలి దశలో రూ.4,500 కోట్ల పెట్టుబడితో నిర్మాణ పనులు చేపట్టగా, రెండో దశలో మరో రూ.11,850 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ విస్తరణ చేపడతారు. రెండు దశలు పూర్తయ్యాక వార్షికంగా 2 మిలియన్ టన్నుల (2 MTPA) ఉత్పత్తి సామర్థ్యాన్ని ఈ ప్లాంట్ కలిగి...

శ్రీవారి దర్శనానికి భారీ...

తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వారాంతం ముగిసినప్పటికీ తిరుమలకు భక్తుల రాక ఏమాత్రం తగ్గలేదు. దీంతో స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. ఇదే సమయంలో...

గనుల శాఖపై సీఎం...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గనుల శాఖ పనితీరుపై తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ఖనిజ సంపదను సమర్థవంతంగా వినియోగించి ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా పెంచే దిశగా పలు...

దర్శకుడు తల్లాడ సాయికృష్ణ...

తెలుగు చిత్ర పరిశ్రమలో అరుదుగా కనిపించే ఓ వినూత్న నిర్ణయంతో ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’ చిత్ర బృందం కొత్త చర్చకు తెరలేపింది. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ హారర్...

భారీగా తగ్గిన బంగారం...

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి శుభవార్త అందింది. దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గులు, డాలర్ మారకం విలువ, పెట్టుబడిదారుల ధోరణి ప్రభావంతో...

పవన్ ఆరోగ్యంపై ఆందోళన.....

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న అనంతరం, ఆయన భుజానికి శస్త్రచికిత్స...

ఐటీ కారిడార్‌లో రూ.1000...

హైదరాబాద్ శివార్లలోని ఐటీ కారిడార్ ప్రాంతంలో భారీ భూ కబ్జా యత్నాన్ని హైడ్రా అధికారులు అడ్డుకున్నారు. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ పరిధిలో దాదాపు రూ.1000 కోట్ల విలువైన ఐదెకరాల ప్రభుత్వ భూమిని అక్రమార్కుల...

మంగళగిరిలో సందడి చేసిన...

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మంగళగిరిలో అభిమానులు, క్రికెట్ ప్రేమికులను ఉత్సాహపరిచారు. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) చివరి దశ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రత్యేక...

విజయ్‌కు త్రిష స్పెషల్...

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన పుట్టినరోజును మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన జరుపుకున్న తొలి పుట్టినరోజు కావడంతో సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు...

వర్షాభావ పరిస్థితుల్లోనూ పశుసంపద...

రాష్ట్రంలో రానున్న వ్యవసాయ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పశుసంపద రక్షణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ...
spot_img

Create a website from scratch

With Newspaper Theme you can drag and drop elements onto a page and customize them to perfection. Try it out today and create the perfect site to express yourself!