సథరన్ ప్రైవేట్ లెక్చరర్స్ టీచర్స్ ఆర్గనైజేషన్ (SPLTO) వారు ప్రతి సంవత్సరం ప్రైవేటు కళాశాలలలో పనిచేస్తున్న ప్రతిభావంతులైన అధ్యాపకులకు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం సంస్కృత అధ్యాపకులుగా 30 సంవత్సరాలకు పైగా విద్యాబోధన చేస్తున్న ఎస్.ఏ.టి.ఎస్ ఆచార్యకు SPLTO జాతీయ పురస్కారాన్ని ప్రకటించింది. ఆగస్టు 31, ఆదివారం నాడు శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరం, గుంటూరు నందు ఆచార్య ఈ అవార్డును అందుకోనున్నారు.
సంస్కృత అధ్యాపకులు ఎస్.ఏ.టి.ఎస్ ఆచార్యకు జాతీయ పురస్కారం…
RELATED ARTICLES




