Sunday, August 2, 2026

Creating liberating content

India secure top-four finish...

India signs off from the 2026 Commonwealth Games in fourth place with...

Gulveer Singh’s ‘double’ speaks...

Gulveer Singh after winning silver in 10,000m and (pic right) with coach...

Mirabai Chanu, Tejaswin Shankar...

Mirabai Chanu, Neeraj Chopra, Tejaswin Shankar, Preeti Pawar (left to right) India...

‘This is Indian sport...

Shreyas Iyer reacts as Team India finishes fourth at CWG 2026 (Image:...
Homeతెలుగుతాజావార్తలుతెలంగాణలో జర్నలిస్టుల జోలికి...

తెలంగాణలో జర్నలిస్టుల జోలికి వస్తే ఊరుకోం:సుందర్ కల్లూరి

తెలంగాణలోని ప్రతీ జర్నలిస్ట్ కి న్యాయం జరగాలని రిపోర్టర్లు, డెస్క్‌ జర్నలిస్టులు, చిన్న పత్రికలు, డిజిటల్ మీడియా అంటూ వేరు చేయడం తగదని, జీవో 252 ని పునఃసమీక్షించాలని, అర్హులైన ప్రతీ జర్నలిస్ట్ కి అక్రిడేషన్ కార్డు ఇవ్వాలని, ప్రభుత్వం నుండి రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ జర్నలిస్టులకు అందాలని తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు సుందర్ కల్లూరి డిమాండ్ చేసారు.

తెలంగాణ వ్యాప్తంగా విధి నిర్వహణలో ఉన్నటువంటి జర్నలిస్ట్ ల జోలికి వస్తే మాత్రం ఎంతటి వారైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదంటూ హెచ్చరించారు. మీకు జరిగిన ఇబ్బంది మా దృష్టికి తీసుకొస్తే, తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం మీ దగ్గరికి వచ్చి మీకు కొండంత అండగా ఉంటుందని జర్నలిస్టులందరికీ భరోసా ఇచ్చారు.

ఈ నేపథ్యంలో మంగళవారం తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం కార్యాలయంలో అధ్యక్షుడు ఆనం చిన్ని వెంకటేశ్వర్ రావు అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో ఉపాధ్యక్షుడు సుందర్ కల్లూరి, తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కీర్తీ సంతోష్ రాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వేణుగోపాల్, గ్రేటర్ హైదరాబాద్ నగర ప్రధాన కార్యదర్శి సాయి గౌడ్, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Get notified whenever we post something new!

spot_img

Create a website from scratch

Just drag and drop elements in a page to get started with Newspaper Theme.

Continue reading

India secure top-four finish at 2026 Commonwealth Games after historic 39-medal campaign | Commonwealth Games News

India signs off from the 2026 Commonwealth Games in fourth place with 39 medals after a memorable campaign featuring a record 16-medal day, boxing dominance and several historic firsts. India signed off from the 2026 Commonwealth Games in...

Gulveer Singh’s ‘double’ speaks of patience and precision | Commonwealth Games News

Gulveer Singh after winning silver in 10,000m and (pic right) with coach Scott Simmons (left) after winning bronze in 5,000m Few combinations in athletics are as revered — or as punishing — as the 5000m and 10,000m. Yet...

Mirabai Chanu, Tejaswin Shankar headline India’s historic highs despite modest medal tally at CWG | Commonwealth Games News

Mirabai Chanu, Neeraj Chopra, Tejaswin Shankar, Preeti Pawar (left to right) India signed off from the 2026 Commonwealth Games in Glasgow with 39 medals — 13 gold, 17 silver and nine bronze. The contingent fell short of the...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.