Tuesday, August 18, 2026

Creating liberating content

Rishabh Pant creates history,...

Rishabh Pant (BCCI Photo) NEW DELHI: India's star wicketkeeper batter Rishabh Pant...

Delhi schools revise Class...

Delhi schools are set to follow a revamped Class 9 academic structure...

Delhi HC puts JNU...

JNU admissions 2026-27 put on hold over deprivation points: What students need...

18 years of ruthless...

18 years of Virat Kohli (AI Genarated Image) On August 18, 2008,...
Homeతెలుగుతాజావార్తలు120 ఏళ్ల పురాతన...

120 ఏళ్ల పురాతన శివాలయంలో లక్ష్మీ గణపతి, దక్షిణామూర్తి విగ్రహాల ప్రతిష్ఠ.. ప్రత్యేక పూజల్లో ఎంపీ కేశినేని చిన్ని

విజయవాడ నగరంలోని గవర్నర్‌పేట చల్లపల్లి బంగ్లా సమీపంలో ఉన్న 120 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన పురాతన శివాలయంలో శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ దక్షిణామూర్తి విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల నడుమ జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాద్ (చిన్ని) పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ ప్రధాన అర్చకులు నిర్వహించిన శాస్త్రోక్త పూజలు, హోమాలు, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు భక్తిశ్రద్ధల మధ్య జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ దక్షిణామూర్తుల దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయంలో కొత్తగా విగ్రహాల ప్రతిష్ఠ జరగడం స్థానిక భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని) మాట్లాడుతూ, శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ దక్షిణామూర్తుల అనుగ్రహంతో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. 120 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన శివాలయంలో దివ్య విగ్రహాల ప్రతిష్ఠ జరగడం ఎంతో శుభపరిణామమని పేర్కొన్నారు. భక్తులకు మరింత ఆధ్యాత్మిక వాతావరణం, దైవదర్శన భాగ్యం కల్పించేలా ఆలయ అభివృద్ధి కొనసాగాలని ఆకాంక్షించారు.ఆలయ అభివృద్ధికి సహకరించిన ఆలయ కమిటీ సభ్యులు, దాతలను ఎంపీ ప్రత్యేకంగా అభినందించారు. వారి సేవాభావం, అంకితభావం వల్ల ఆలయ వైభవం మరింత పెరిగిందని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ఎంపీ కేశినేని శివనాద్‌కు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందించారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్స్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజర్ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, మాజీ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి, ఆలయ ఈవో యడ్లపల్లి సీతారామయ్య, బత్తుల కొండ, దేవరపు మాల్యాద్రి, కొంపల్లి నాని, గార్లపాటి విజయ్ కుమార్, పైడి తులసి, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Get notified whenever we post something new!

spot_img

Create a website from scratch

Just drag and drop elements in a page to get started with Newspaper Theme.

Continue reading

Rishabh Pant creates history, becomes first Indian to achieve this feat in Tests | Cricket News

Rishabh Pant (BCCI Photo) NEW DELHI: India's star wicketkeeper batter Rishabh Pant created history on Tuesday during the first Test against Sri Lanka in Galle. The India wicketkeeper-batter became the first Indian cricketer to hit 100 sixes in...

Delhi schools revise Class 9 assessment rules, make vocational education and third language compulsory

Delhi schools are set to follow a revamped Class 9 academic structure from the 2026-27 session, making vocational education and a third language compulsory. The new framework also offers advanced-level Mathematics and Science assessments, introduces AI and computational...

Delhi HC puts JNU admissions on hold over deprivation points: What students need to know

JNU admissions 2026-27 put on hold over deprivation points: What students need to know NEW DELHI: Jawaharlal Nehru University’s 2026-27 admission process has hit a legal hurdle after the Delhi High Court directed the university to keep admissions...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.