Sunday, August 16, 2026

Creating liberating content

RRB JE Vacancy: রেলে...

কলকাতা: সরকারি চাকরির জন্য প্রস্তুতি নিচ্ছেন? তবে আপনার জন্য...

A ton of class!...

Devdutt Padikkal celebrates after scoring his maiden Test century at Galle. (Photo:...

Devdutt Padikkal or Sai...

India's Devdutt Padikkal celebrates his century during the day one of the...

‘I now know I...

Grandmaster Hikaru Nakamura has explained what happened during his chaotic third-place...
Homeతెలుగుతాజావార్తలువినాయక్ నగర్ డివిజన్‌లో...

వినాయక్ నగర్ డివిజన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వినాయక్ నగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని వినాయక్ నగర్ చౌరస్తా, లల్వని నగర్, కాకతీయ నగర్, చైనా బజార్, జేకే కాలనీ, వినోభా నగర్, శివ నగర్ ఫేస్-1, శివ నగర్ ఫేస్-2 ప్రాంతాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించి జెండాకు వందనం చేశారు. అనంతరం స్థానిక ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని క్యానం రాజ్యలక్ష్మి అన్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని, యువత దేశభక్తి, సేవాభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, మహిళలు, యువత తదితరులు పాల్గొని జాతీయ జెండాకు వందనం చేశారు.

Get notified whenever we post something new!

spot_img

Create a website from scratch

Just drag and drop elements in a page to get started with Newspaper Theme.

Continue reading

RRB JE Vacancy: রেলে চাকরির বড় সুযোগ ! শূন্যপদ ৩৯৯৩টি, কারা আবেদনের যোগ্য ? শেষ তারিখ কবে ?

কলকাতা: সরকারি চাকরির জন্য প্রস্তুতি নিচ্ছেন? তবে আপনার জন্য দারুন একটি খবর। রেলওয়েতে সরকারি চাকরির জন্য প্রস্তুতি নিচ্ছেন এমন ইঞ্জিনিয়ারিং ডিপ্লোমা এবং ডিগ্রি ধারীদের জন্য সুবর্ণ সুযোগ। রেলওয়ে রিক্রুটমেন্ট বোর্ড জুনিয়র ইঞ্জিনিয়ার এবং ডিপো মেটেরিয়াল...

A ton of class! Devdutt Padikkal makes the long wait count

Devdutt Padikkal celebrates after scoring his maiden Test century at Galle. (Photo: BCCI | X) Timesofindia.com in Galle: Quick single, a punch in the air followed by a jubilant jump before unleashing another punch. The helmet came off...

Devdutt Padikkal or Sai Sudharsan? Manjrekar makes no. 3 call: ‘He looks such a formidable player’

India's Devdutt Padikkal celebrates his century during the day one of the first cricket test match between Sri Lanka and India in Galle, Sri Lanka, Saturday, Aug. 15, 2026. (AP Photo/Eranga Jayawardena) Devdutt Padikkal made a strong statement...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.