Thursday, September 17, 2026

Creating liberating content

শাহজাদ ভাট্টি নেটওয়ার্ককে জঙ্গি...

পাকিস্তানভিত্তিক কুখ্যাত গ্যাংস্টার শাহজাদ ভাট্টিকে ঘিরে তৈরি হওয়া নেটওয়ার্কের বিরুদ্ধে বড় পদক্ষেপ নিল...

এএফসি চ্যাম্পিয়ন্স লিগে প্রথম...

এএফসি চ্যাম্পিয়ন্স লিগ-২ অভিযানে প্রথম ম্যাচেই পয়েন্ট সংগ্রহ করল ইস্টবেঙ্গল। জর্ডনের শক্তিশালী দল...

পুজোর আগে রান্নার গ্যাসের...

দুর্গাপুজোর আগে রান্নার গ্যাসের দাম নিয়ে সাধারণ মানুষের মধ্যে স্বাভাবিকভাবেই আগ্রহ তৈরি হয়েছে।...

পুরুলিয়ায় মাওবাদী নেতা আকাশ...

পুরুলিয়ায় বড়সড় সাফল্য পেল পশ্চিমবঙ্গ পুলিশ। দীর্ঘদিন ধরে নিরাপত্তাবাহিনীর নজরে থাকা মাওবাদী নেতা...
HomeTagsPavan kalyan

Tag: pavan kalyan

తిరుపతి నుంచి పళని కి నూతన...

తిరుపతి పళని ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య ఆంధ్రప్రదేశ్ నుంచి...

తిరుపతి నుంచి పళని కి నూతన బస్సు సర్వీసును ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి..

తిరుపతి పళని ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య ఆంధ్రప్రదేశ్ నుంచి నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం మంగళగిరిలో ప్రారంభించారు. వేద పండితులు శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తో కలిసి నూతన బస్సు సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు.ఈ క్రమంలో.. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంఎల్సీ హరి ప్రసాద్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా పసుపులేటి హరిప్రసాద్ మరియు తిరుపతి జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి నుంచి పళని...

తిరుపతి పళని ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య ఆంధ్రప్రదేశ్ నుంచి నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం మంగళగిరిలో ప్రారంభించారు. వేద పండితులు శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం...
spot_img

Create a website from scratch

With Newspaper Theme you can drag and drop elements onto a page and customize them to perfection. Try it out today and create the perfect site to express yourself!