Thursday, September 17, 2026

Creating liberating content

শাহজাদ ভাট্টি নেটওয়ার্ককে জঙ্গি...

পাকিস্তানভিত্তিক কুখ্যাত গ্যাংস্টার শাহজাদ ভাট্টিকে ঘিরে তৈরি হওয়া নেটওয়ার্কের বিরুদ্ধে বড় পদক্ষেপ নিল...

এএফসি চ্যাম্পিয়ন্স লিগে প্রথম...

এএফসি চ্যাম্পিয়ন্স লিগ-২ অভিযানে প্রথম ম্যাচেই পয়েন্ট সংগ্রহ করল ইস্টবেঙ্গল। জর্ডনের শক্তিশালী দল...

পুজোর আগে রান্নার গ্যাসের...

দুর্গাপুজোর আগে রান্নার গ্যাসের দাম নিয়ে সাধারণ মানুষের মধ্যে স্বাভাবিকভাবেই আগ্রহ তৈরি হয়েছে।...

পুরুলিয়ায় মাওবাদী নেতা আকাশ...

পুরুলিয়ায় বড়সড় সাফল্য পেল পশ্চিমবঙ্গ পুলিশ। দীর্ঘদিন ধরে নিরাপত্তাবাহিনীর নজরে থাকা মাওবাদী নেতা...
HomeTagsNellore crime updates

Tag: Nellore crime updates

నెల్లూరులో బీఫార్మసీ విద్యార్థిని మైధిలి ప్రియ...

నెల్లూరులో ఘోర సంఘటన చోటుచేసుకుంది. కరెంట్ ఆఫీసు సెంటర్...

నెల్లూరులో బీఫార్మసీ విద్యార్థిని మైధిలి ప్రియ దారుణ హత్య

నెల్లూరులో ఘోర సంఘటన చోటుచేసుకుంది. కరెంట్ ఆఫీసు సెంటర్ వద్ద బీఫార్మసీ విద్యార్థిని మైధిలి ప్రియ (Maidhili Priya) దారుణ హత్యకు గురైంది. ఇటీవలే బీఫార్మసీ ఫైనల్ ఇయర్ పూర్తి చేసిన ఆమెను, స్నేహితుడు నిఖిల్ (Nikhil) రూమ్‌కి పిలిచి కత్తితో పొడిచి చంపేశాడు. పోలీసుల సమాచారం ప్రకారం, మైధిలి ప్రేమను నిరాకరించడంతోనే నిఖిల్ ఈ నేరానికి పాల్పడ్డాడని అనుమానం వ్యక్తమవుతోంది. హత్య అనంతరం నిఖిల్ స్వయంగా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు జీజీహెచ్‌కు తరలించారు. మైధిలి ప్రియ మృతితో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర షాక్‌కు గురై కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

నెల్లూరులో బీఫార్మసీ విద్యార్థిని...

నెల్లూరులో ఘోర సంఘటన చోటుచేసుకుంది. కరెంట్ ఆఫీసు సెంటర్ వద్ద బీఫార్మసీ విద్యార్థిని మైధిలి ప్రియ (Maidhili Priya) దారుణ హత్యకు గురైంది. ఇటీవలే బీఫార్మసీ ఫైనల్ ఇయర్ పూర్తి చేసిన ఆమెను,...
spot_img

Create a website from scratch

With Newspaper Theme you can drag and drop elements onto a page and customize them to perfection. Try it out today and create the perfect site to express yourself!