Wednesday, August 5, 2026

Creating liberating content

‘I want to be...

Former England captain Ben Stokes has said he would like to...

WI vs PAK 2nd...

Pakistan captain Babar Azam once again missed out on a Test century....

Chess: Father quit Singapore...

Savitha Shri will represent India at Women's Chess Olympiad this year (Special...

‘You drop me’: Ex-cricketer...

India's Rohit Sharma (ANI Photo) Former India cricketer Mohammed Kaif believes Rohit...
Homeతెలుగుక్రీడలుతూంకుంట పల్లవి ఇంటర్నేషనల్...

తూంకుంట పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఫుట్‌బాల్ గ్రౌండ్ ప్రారంభించిన ఎంపీ ఈటల రాజేందర్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తూంకుంటలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫుట్‌బాల్ గ్రౌండ్‌ను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ప్రారంభించారు. చైర్మన్, ఎమ్మెల్సీ మల్క కొమురయ్యతో కలిసి ఆయన ఫుట్‌బాల్ గ్రౌండ్‌ను ప్రారంభించి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని అన్నారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ పెరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు విద్యాసంస్థలు ఇలాంటి క్రీడా సదుపాయాలు కల్పించడం అభినందనీయమని తెలిపారు.ఆధునిక సౌకర్యాలతో కూడిన ఫుట్‌బాల్ గ్రౌండ్ విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తిని మరింత పెంచుతుందని, భవిష్యత్తులో మంచి క్రీడాకారులు తయారయ్యేందుకు ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ డా. సంకూరి కార్తీక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Get notified whenever we post something new!

spot_img

Create a website from scratch

Just drag and drop elements in a page to get started with Newspaper Theme.

Continue reading

‘I want to be a coach’: Ben Stokes eyes England coaching role after retirement | Cricket News

Former England captain Ben Stokes has said he would like to coach the England team after retiring from the game. The former all-rounder said he is already working towards his coaching qualifications and wants to stay involved...

WI vs PAK 2nd Test: Babar Azam’s wait for Test century continues; Pakistan on brink of victory vs West Indies | Cricket News

Pakistan captain Babar Azam once again missed out on a Test century. NEW DELHI: Pakistan moved closer to a rare away Test win after reducing West Indies to 103/6 at stumps on Day 3 of the second and...

Chess: Father quit Singapore job, pawned jewellery to fund chess dream: Olympiad-bound Savitha Shri’s story | Chess News

Savitha Shri will represent India at Women's Chess Olympiad this year (Special Arrangements) NEW DELHI: The last time the Indian women's team took part in the biennial Chess Olympiad, they won gold. The team consisted of Harika Dronavalli,...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.